చదువే నా ఆయుధమని
సాగించిన జీవన సమరంలో
రక్తం మరిగే అవమానాని
రాజ్యంగాం తొనే సమాధానమని
గరళం మింగిన శివుడిలా
మంచి గ్రంథాలనే రచించావు
కత్తి వైరంతొ కాదని కలంతో సమాధానం చెప్పావు
నేటి యువత చదువే ఒక ఆయుధంగా
ముందుకు సాగాలంటు
మీ సందేశంగా భవిస్తే
అంబేడ్కర్ ఒకరు కాదు
మరేందరొ మహానీయులురారా
భారతరత్నలుగా ఎదగరా
వెల్మజాల నర్సింహ. 6.12.19
No comments:
Post a Comment