ఓటర్ దేవుళ్ళు అందరుా
కొటర్ మనుషులు కొందరు
సమానత్వం రాతలలో
కులం కులం మని చేతలలో
ఓట్లా కోసం ఒక మాటా
గేలిచినంక మరొతుాట
తాతల పేర్లతో జపం జపం
నీతి మాటలతోనే గఫ్పం గఫ్పం
ఓటమి ఒక గుణపాఠం
గెలుపు ఒక గర్వం గౌరవం
కాలగామనంలో కొని రోజులు
చీకటి రోజులు మరువం
పరువం
న్యాయం జరిగేది నాలుకపై పైన
నిజం ఎప్పుడు నిజం కాదు
నీది నాది పిచ్చి వేదేనయే
No comments:
Post a Comment