అంబేడ్కర్

రామా రాజ్యం వలన రాలేదు సమానత్వం

భగవద్గీత వలన బాగు పడలే బతుకులు

బ్రాహ్మణ జాతి చదువులు
మీవే చరిత్రలు

రామాయణ పొత్తంలొ పరుశు రాముడి మంచి కనబడదే

మహా భారతంలొ ఏకలవ్యుడి పోరాటం లేదే

మీరాచరికం మీకోసం  రాతలు

ఇంకానా ఇకపై సాగాదు
మీ రాతలు మాపైన అమానుషం

అణగారిన జనం గుండెలో దీపంలా వెలుగుతూ

మానవ జననం పొందిన

మహా జ్వాల
చేరగాని సిరా చుక్క అంబేడ్కర్ .
 
****************
రాజ్యంగ దినోత్సవం.. 26.11.2019

చెవి దిద్దులు Ear plugs


నువ్వుొక రెమ్మవై 
నా చెంతకు చెరా 
నేనొక కొమ్మనై నాలో కలిసిపోమంటి 
ని చెక్కిలి పై కురులు 
కురిసినవా ముత్యాల ధారలై 
లేలేత ఆకుపై మంచు బిందువులవలే 
నీ కరణ దిద్దులు కనపడువేల 
ఉదయం పూసిన పువ్వు వా
రేయిలొ తిరిగే వెన్నెలవా

***************

              నర్సింహ. వి..

("Palla Gundu) milk rock. "
Once upon a time in the village of Duppelli. Lives a small former, he have one cow .every day together go to forest for cow food green tastee grass.

Former eat forest fruits &custurd apples.

Daily together enjoyed with non pollution area. No tension.

After some day gone. Cow give new baby birth. Former more happy with for extra income from cow milk. But former thought
every mother milk is energy her own son not for other.

Former decided milk for her son not for me.

One of the "Sankranti festival morning  day former go to river with cow.

Former bathing and clean the cow body.

After noon cow is suddenly loudly Amba..Amba..roaring.

At the time 5pm death cow.

Former is 5.5pm also soul the body left. .

Village people gathered their makes tombs

This placed called ("Palla Gundu) milk rock.


Regards: Narsimha velmajala.

జీవించడం అంటే. ..


ఆకాశంలో చుక్కలు చుస్తు

ఆనందం పొందాలొయ్

అంతా కలిసి బొంచేసే
బొజ్జన్నమే చేయలొయ్

ఆరుగులపై కూర్చొని
పిచ్చపాటి పలుకలొయ్

పలకలను పగల కొట్టిన
బాల్య మిత్రులను మరువదొయ్

మాటే మనిషిని నడిపే
జీవాయువు కావాలోయ్

పతి రొజు దీపం వెలిగే ఇల్లే

పవిత్ర ఆర్థంతొ వర్థిల్లలొయ్

ఇగొలతొ. .విడంబితొ
బతికే బతుకేన

ఆనందానికి కోలతలే వుండొదొయ్

కులం. .

రంగు ఒక్కటే కాని రంకు నేర్చిరి వారు
కులం కులమని పలుకుతారు
కుటికొసం కాక కుటిల తత్వం తొ వారు
తోటి వారినే తులనాడు వారు
వేళ్ళి పొయే ముందు...
 ముందు నడిచే వారు
కన్న కొడుతొ సరితూగుతారు
మానవత్వం మరచి కులతత్వం తొ 
కులుకు వారు
వుర కుక్క తొ పొల్చ వచ్చు