అ
.. అమ్మ
మిట్టమధ్యాహ్నం ఎండలో
తదేకంగా దారిని చూస్తున్న ముసలమ్మ ను
ఒక బాటసారి అడిగాడు
అమ్మా ఎవరి రాక కోసం
చూస్తున్నావు ఎండలో.
అ .. అమ్మ సమాధానం
సంవత్సరం క్రితం బతుకు
దెరువు కోసం పట్నం పోయిన
నా కొడుకు ఈ బాటలో
ఎప్పుడైనా వస్తాడేమో అని
పోయిన రోజు నుండి ఎదురు
చూస్తూ నే వున్న అనడం తో
నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి
************
వెల్మజాల నర్సింహ
Au soleil de l'après-midi
A la vieille femme qui fixe la route*
demanda un passant
Amma pour qui l'arrivée
Vous voyez au soleil.
Maman a répondu
Il y a un an, Batuku a quitté Patnam pour *Deruvu
*Mon fils est sur ce chemin
Attendre depuis le dernier jour pour voir s'il viendra un jour*
En disant que vous regardez
Les larmes ont coulé dans mes yeux.*
la mère