ఆకాశానికి నిచ్చెన వేసేంతా ఆలోచనలున్నా

 ఆకాశానికి నిచ్చెన వేసేంతా ఆలోచనలున్నా

 మొదలు పెట్టవలిసింది భూమి నుంచే
కావున చిన్న చిన్న ఆనందాలే
 ఆరోగ్యానికి సోపానాలు.


 

 

ప్రేమ!దగ్గరగా ఉన్నప్పుడు ఏమి తోచక!
 లేదన్నట్లుగా ఉంటాం

అదే దూరమైతే!
అయినా వారితో కాసేపు మాట్లాడితే బాగుంటుండేది అనిపిస్తుంది .

బహుశా అదే నిజమైన ప్రేమ కావచ్చు .

వెల్మజాల నర్సింహ ✍🏻