జీవితమంటే ఆత్మకథ లాగా అందమైన పుస్తకమేమీ కాదు. ఎన్నో ఆటుపోట్ల, అనుభవాల ప్రయాణం; గమ్యం తెలిసినా ఆశల పేజీ అసంపూర్ణమే.
ఆకాశానికి నిచ్చెన వేసేంతా ఆలోచనలున్నా
మొదలు పెట్టవలిసింది భూమి నుంచే కావున చిన్న చిన్న ఆనందాలే ఆరోగ్యానికి సోపానాలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి