జీవితమంటే ఆత్మకథ లాగా అందమైన పుస్తకమేమీ కాదు. ఎన్నో ఆటుపోట్ల, అనుభవాల ప్రయాణం; గమ్యం తెలిసినా ఆశల పేజీ అసంపూర్ణమే.
దగ్గరగా ఉన్నప్పుడు ఏమి తోచక! లేదన్నట్లుగా ఉంటాంఅదే దూరమైతే!అయినా వారితో కాసేపు మాట్లాడితే బాగుంటుండేది అనిపిస్తుంది .బహుశా అదే నిజమైన ప్రేమ కావచ్చు .వెల్మజాల నర్సింహ ✍🏻
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి