"చిన్న నాటి మిత్రమా "సమయంలేని పత్రమా

రాయలేని కాలమా రాలేను మనింపుమా

పిట్ట గుాడులలొ కుశలమా
బద్ధకం తొ బధరితనమా
ధనం వుందని ఆహంకరమా

ఇగొ" చీకటని తెలవని
చిన్ననాటి మిత్రమా
కుశలమా

జీవితం అనే రేసులొ గమ్యం గగనమా

తోచిన దారిలో పయనమా

తలంపున తరగతి గదిలో
అలరిముాక మిత్రమా

సంసార సాగర నౌక పెద్దతనమా
చిన్ననాటి మిత్రమా
కుశలమా.
🌿నర్సింహ.వి