వారు కవితా నిర్మాణ కార్మికులు
రాయడానికి నాలుగు అక్షరాలను వెతుక్కుంటున్నారు
చక్కగా కుదిరింది
కొందరు బాగుంది అన్నారు
మరికొందరు మీరే రాయగలరు
అన్నారు
లైకులు కొన్నింటిని మూటకట్టుకొని
ఆ రాత్రి హాయిగా నిద్ర పోయాడు
భావుకుడు
జీవితమంటే ఆత్మకథ లాగా అందమైన పుస్తకమేమీ కాదు. ఎన్నో ఆటుపోట్ల, అనుభవాల ప్రయాణం; గమ్యం తెలిసినా ఆశల పేజీ అసంపూర్ణమే.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
-
రేణుకా హృదయానందం భృగవంశ తపస్వినం క్షత్రియాణాం అంతకం పూర్ణం జమదగ్న్య్ం నమామ్యహం! సాంప్రదాయాలు, ఆచారాలు, శాంతిసహృద్భావాల మేలి కలయికే పం...
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి