హోలీ !విశ్వవ్యాప్తమైన రంగుల హోలీ
మానవజీవిత కష్ట సుఖలా కేళీ
 అమ్మ తనం కనుమరుగైయే
 సృష్టికి భానుడి తాపం , పాపం
కామ దహనమే కాదు
మనిషి అహం కోపం నేడు
మంటలో కాలి బూడిదై
 మరలా మనందరి ఎదలో
మళ్ళీ చిగురిస్తుంది
ఆశల ఒరవడి
అదే  పచ్చని జీవితాలకు
 కాలమే వనమాలి
  


వెల్మజాల నర్సింహ ✍🏻25.03.24.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి