జీవితమంటే ఆత్మకథ లాగా అందమైన పుస్తకమేమీ కాదు. ఎన్నో ఆటుపోట్ల, అనుభవాల ప్రయాణం; గమ్యం తెలిసినా ఆశల పేజీ అసంపూర్ణమే.
ఎంత బాగుంటాయో ఊహాలు అంతే చేదుంటాయి జీవితాలు మూడునాళ్ల జీవితానికి ఆరాటం నిత్యం ఆశల సాకారానికి పోరాటం వెల్మజాల నర్సింహ ✍🏻
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి