జీవితమంటే ఆత్మకథ లాగా అందమైన పుస్తకమేమి కాదు ఎన్నో ఆటుపోట్ల అనుభవాల ప్రయాణం.. గమ్యం తెలిసిన ఆశల పేజీ అసంపూర్ణమే
అండ మో కణ మో కలయిక అమ్మ గర్భ మో అంధకార మోపిండ మో శిశువో ప్రాణివో సకల జీవ ప్రాణులకు అధికారి ఓ మనిషి! చివరకు పిడికెడు బూడిద అవుతావు లేదా మట్టిలో కలిసిపోవడమే
వెల్మజాల నర్సింహ ✍🏻
No comments:
Post a Comment