జీవితమంటే ఆత్మకథ లాగా అందమైన పుస్తకమేమీ కాదు.
ఎన్నో ఆటుపోట్ల, అనుభవాల ప్రయాణం;
గమ్యం తెలిసినా ఆశల పేజీ అసంపూర్ణమే.
కొత్త క్యాలెండర్ 2024
ప్రపంచమే ఇంటర్నెట్ తో కుగ్రామం జన జీవనమే నాటకరంగం సూర్యుడి గమనం లెక్కలు వెస్తు గ్రెగోరియన్ క్యాలెండర్ ముందుకు తెస్తు నూతన సంవత్సర సంబరాలు మనుషుల సంతోషాలకు ఆనవాలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి