జీవితమంటే ఆత్మకథ లాగా అందమైన పుస్తకమేమి కాదు ఎన్నో ఆటుపోట్ల అనుభవాల ప్రయాణం గమ్యం తెలిసిన ఆశల పేజీ అసంపూర్ణమే.
నదికి ప్రవాహమే ఇతరుల జీవనాధారం. మనిషికిరోజువారి పనుల్లో కొత్తదనాన్ని వెతికే వాడు ముందుకు పోతాడు
No comments:
Post a Comment