జీవితమంటే ఆత్మకథ లాగా అందమైన పుస్తకమేమీ కాదు. ఎన్నో ఆటుపోట్ల, అనుభవాల ప్రయాణం; గమ్యం తెలిసినా ఆశల పేజీ అసంపూర్ణమే.
కొందరు డబ్బులు కూడా పెడతారు ఆనందం పొందుతారుకొందరు ఆస్తులు సంపాదిస్తారు తన వారసులకు పంచుతారు కానీ నాలుగు అక్షరాలు పోగుచేసినలుగురికి పంచాలనే ఆలోచనతో ఇంటినే
గ్రంథాలయం చేసిన మహానుభావులు
ఇలా కొందరే ఉంటారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి