జీవితమంటే ఆత్మకథ లాగా అందమైన పుస్తకమేమీ కాదు. ఎన్నో ఆటుపోట్ల, అనుభవాల ప్రయాణం; గమ్యం తెలిసినా ఆశల పేజీ అసంపూర్ణమే.
కండువా వేసి ఠీవిగా వచ్చి కూర్చోవడానికి పల్లె వెలుగు బస్సు కాదు
సర్పంచ్ కుర్చీ
జనం తో ఉండాలి వారికి సేవలు చేయాలి కాలం మారింది, మర్యాదలు కూడా మారుతాయి.
( తొందరలోనే ఎలక్షన్స్ ఆలోచించు)
వెల్మజాల నర్సింహ ✍🏻
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి