జీవితమంటే ఆత్మకథ లాగా అందమైన పుస్తకమేమి కాదు ఎన్నో ఆటుపోట్ల అనుభవాల ప్రయాణం.. గమ్యం తెలిసిన ఆశల పేజీ అసంపూర్ణమే
సముద్రంలో అలలు సంసారంలో కష్ట సుఖాలు కాలానుగుణంగా
మారుతుంటాయి వాటిని ఆహ్వానించడం
తప్ప ఏమి చేయలేము
No comments:
Post a Comment