జీవితమంటే ఆత్మకథ లాగా అందమైన పుస్తకమేమీ కాదు.
ఎన్నో ఆటుపోట్ల, అనుభవాల ప్రయాణం;
గమ్యం తెలిసినా ఆశల పేజీ అసంపూర్ణమే.
దేవుడు!
కదలని బొమ్మకు బంగారు వలువలు కటిక పేదరికంలో ఉండే అమ్మకు చిరిగిన చీర తిన్నని రాయికి పరమాన్నాలు తిండి లేని భిక్షగాడికి పావలా దానం పూటగడవని ఇంట్లో అన్నమే పరమాన్నం కోట్లాది పతికి చక్కెర రోగం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి