పల్లవి: చిత్తాపురం చిన్నది చెట్టు చాటు కున్నది
చెంతకు రమ్మంటే
అది చేరలేను నన్నది
చరణం: ముద్ద పురం చిన్నది మూల మలుపు నున్న ది ముద్దివ్వమంటె
ముతి ముడుచుకున్న ది
:చిత్తా పురం చిన్నది:
చరణం: నర్సపురం చిన్నది నడి రొడు మీద నున్న ది
నావద్ద కు రమ్మంటే నగలు కావాలన్న ది
చరణం: వేంకట పురం చిన్నది బేరలాడుతునది
నన్ను కటుకొమంటె
కోట్లు లేవనాది
చరణం: రాఘవపురం చిన్నది రంజుగ భలే నున్నది
రావే లేచి పొదామంటే
రాను రాను నన్నది
:చిత్తాపురం చిన్నది:
Super
ReplyDelete