లాక్ డౌన్" శుభోదయం



మార్నింగ్ రవికి మహోదయం
ఉదయం చూసిన వెలా
ఆనందోదయం
కరములు జోడించిన
వెలా అరుణోదయం
గడప దాటని మాకు
శిరోధార్యం

లాక్ డౌన్ వెలా
శుభోదయం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి