ఆందోళన ఆప్తుడై నిన్నటి
రోజును తీసుకు వచ్చునా
ఆందోళన దైవమై ఈరోజున
ఆందోళన దైవమై ఈరోజున
శుభములౌవున
ఆందోళన జాతకమై రేపటి
ఆందోళన జాతకమై రేపటి
నీ తలరాతనే మార్చున
ఆందోళన సందేహమై
గుండె పొట్టుకు గురి పెట్టును
ఆందోళన అవసరమా
అక్కరకు రాని చుట్టామా
ఆందోళన సందేహమై
గుండె పొట్టుకు గురి పెట్టును
ఆందోళన అవసరమా
అక్కరకు రాని చుట్టామా
No comments:
Post a Comment