జీవితమంటే ఆత్మకథ లాగా అందమైన పుస్తకమేమి కాదు
ఎన్నో ఆటుపోట్ల అనుభవాల ప్రయాణం..
గమ్యం తెలిసిన ఆశల పేజీ అసంపూర్ణమే
పల్లే హొలీ
వసంత ఆగమన హొలీ
మెాదుగ పువ్వుల కేళీ
వీరన్న బలి కొడే
వీరగంధం పూసుకొని
హొలాడా అరుదేంచే
జాజిరి జాజిరి కోలటం
పిల్లలచే పాడించ
హొలీ రంగుల పాటలు
బావ మరదలు సై ఆటలు
నాజుకు పువ్వుల
రంగులు
పల్లెలో హొలీకి చేసేరా
సందడి
తాటి కల్లుతొ తందాన
చెరువు చేపలు తిందాము
పశువుల శుద్ధి నేడేగా
రంగులతో పల్లే జోరేగా
No comments:
Post a Comment