జీవితమంటే ఆత్మకథ లాగా అందమైన పుస్తకమేమి కాదు ఎన్నో ఆటుపోట్ల అనుభవాల ప్రయాణం గమ్యం తెలిసిన ఆశల పేజీ అసంపూర్ణమే.
("Palla Gundu) milk rock. "
Once upon a time in the village of Duppelli. Lives a small former, he have one cow .every day together go to forest for cow food green tastee grass.
Former eat forest fruits &custurd apples.
Daily together enjoyed with non pollution area. No tension.
After some day gone. Cow give new baby birth. Former more happy with for extra income from cow milk. But former thought
every mother milk is energy her own son not for other.
Former decided milk for her son not for me.
One of the "Sankranti festival morning day former go to river with cow.
Former bathing and clean the cow body.
After noon cow is suddenly loudly Amba..Amba..roaring.
At the time 5pm death cow.
Former is 5.5pm also soul the body left. .
Village people gathered their makes tombs
This placed called ("Palla Gundu) milk rock.
Regards: Narsimha velmajala.
జీవించడం అంటే. ..
ఆకాశంలో చుక్కలు చుస్తు
ఆనందం పొందాలొయ్
అంతా కలిసి బొంచేసే
బొజ్జన్నమే చేయలొయ్
ఆరుగులపై కూర్చొని
పిచ్చపాటి పలుకలొయ్
పలకలను పగల కొట్టిన
బాల్య మిత్రులను మరువదొయ్
మాటే మనిషిని నడిపే
జీవాయువు కావాలోయ్
పతి రొజు దీపం వెలిగే ఇల్లే
పవిత్ర ఆర్థంతొ వర్థిల్లలొయ్
ఇగొలతొ. .విడంబితొ
బతికే బతుకేన
ఆనందానికి కోలతలే వుండొదొయ్
కులం. .
రంగు ఒక్కటే కాని రంకు నేర్చిరి వారు
కులం కులమని పలుకుతారు
కుటికొసం కాక కుటిల తత్వం తొ వారు
తోటి వారినే తులనాడు వారు
వేళ్ళి పొయే ముందు...
కులం కులమని పలుకుతారు
కుటికొసం కాక కుటిల తత్వం తొ వారు
తోటి వారినే తులనాడు వారు
వేళ్ళి పొయే ముందు...
ముందు నడిచే వారు
కన్న కొడుతొ సరితూగుతారు
మానవత్వం మరచి కులతత్వం తొ
కన్న కొడుతొ సరితూగుతారు
మానవత్వం మరచి కులతత్వం తొ
కులుకు వారు
వుర కుక్క తొ పొల్చ వచ్చు
వుర కుక్క తొ పొల్చ వచ్చు
తెలుగు భాష
అమ్మలాగ కమనైన భాష
చెట్టు కొమ్మలాగ రమనీయమైన భాష
చెరకు గడ్డ లాగ తీయనైన భాష
దేశ భాషలందు లెస్స నైన భాష
నా తెలుగు భాష. .
దేవుడెవరు (who is the God)
దుప్పల్లి ఊరిలో శివయ్య యొక్క మూడో సంతనమే ఎల్లయ్య.
వారి తాతల కాలం నుండి పటేలకాడ కుండేడు- బుడెడు వడ్ల కు
వారి తాతల కాలం నుండి పటేలకాడ కుండేడు- బుడెడు వడ్ల కు
జీతం చేస్తూ వస్తున్నారు.
పచ్చికతో కుడినా పంట చెళ్ళలో పశువులను మేపడమే ఎల్లన్న పని
పటేల్ గారి చక్రాల బండి ని ముస్తాబు చేసి గీత్తలతొ తీపేవాడు.
ఎల్లన్న వారి కుటుంబం పటేల్ గారి వద్ద జీతలతొ
పచ్చికతో కుడినా పంట చెళ్ళలో పశువులను మేపడమే ఎల్లన్న పని
పటేల్ గారి చక్రాల బండి ని ముస్తాబు చేసి గీత్తలతొ తీపేవాడు.
ఎల్లన్న వారి కుటుంబం పటేల్ గారి వద్ద జీతలతొ
జీవితాలు గడుస్తున్నాయి.
మల్లీబావి కంచెలొ సీతాఫలలాకు కొదువలేదు.
తాటి పండ్లు,సీతాఫలలే ఛద్దనం బువ్వ ..
పట్నం నుండి పటేల్ గారి
అల్లుడు దసరా సెలవులకు ఊరికి వస్తుండని తీసుకురావడానికి
మల్లీబావి కంచెలొ సీతాఫలలాకు కొదువలేదు.
తాటి పండ్లు,సీతాఫలలే ఛద్దనం బువ్వ ..
పట్నం నుండి పటేల్ గారి
అల్లుడు దసరా సెలవులకు ఊరికి వస్తుండని తీసుకురావడానికి
పటేల్ ఎల్లన్నకు వాకాబు చేసిండు.
చక్రాల బండితొ పక్కనే వున్న నర్సాపురం నుండి
చక్రాల బండితొ పక్కనే వున్న నర్సాపురం నుండి
తొలుకవస్తున్న సమయంలో
ఎల్లన్న దొతి జబ్బల అంగి చూసినా అల్లుడు
వెటకారంతొ ఒకింత నవ్వుకున్నడు.
దారంత గిత్త ల బండి యొక్క గజ్జెలు చప్పుడు తొ పచ్చని
ఎల్లన్న దొతి జబ్బల అంగి చూసినా అల్లుడు
వెటకారంతొ ఒకింత నవ్వుకున్నడు.
దారంత గిత్త ల బండి యొక్క గజ్జెలు చప్పుడు తొ పచ్చని
పొలాల మధ్య సాగుతుంది.
చెరువు కట్ట కాడికి వచ్చి రాగనె బండి ఆగిపోయింది.
ఎల్లన్న బండి దిగి పక్కనే వున్న ఎల్లమ్మ గుడి లో దేవుని మెుక్కడం చుసిన
అల్లుడు విసుగుతొ
దేవుడు లేడు ఇదంతా
కాలయాపన "అసలు దేవుడెవరు అన్నాడు కోపంతో. ..
బండి ముందుకు సాగుతోంది ...
ఎల్లన్న నెమ్మదిగా.
..సార్. .
చెప్పారా
అయ్యా
గా ...పట్టణాలలో పెద్ద చదువులు చదివిన మీరే
దేవుడు లేడంటే యేటాండి. .
అంతేందుకు నేనొక్కటి
అడుగుతా చెప్పండి. .
నీళ్ళంటే ఏమిటి?
అల్లుడు గారి సమాధానం H2O అన్నాడు. .
దానికీ నవ్విన ఎల్లన్న
మరియు గాలంటే అన్నాడు
అల్లుడు.: O2 అన్నాడు
అయ్యా. మీ పిచ్చి జవాబులు ఆపండి
ఎల్లన్న. ..
అందరిని నడిపించే శక్తి
వివిధ రుాపాలలొ వుంటుంది
నీరు, గాలి కూడా దేవుడే
దేవుడంటే నమ్మకం, భరొస. .
మనుషులు తమ ఇష్టమైన రుాపాలలొ కొలుచుకుంటారు..
మనందరిని నడిపించే శక్తియే దేవుడు. .
అన్నాడు. ..
ఎల్లన్న. .
కాసేపు మౌనం. ..
అంతలొ ఇల్లొచింది.
********
బండి దిగ్గన
అల్లుడు ఎల్లన్న ను కౌగింలించుకొని
నా ఆహంకారం తొలగించిన దేవుడవు
ఎల్లయ్యగారు అన్నాడు. .
వెల్మజాల నర్సింహ 🖋
చెరువు కట్ట కాడికి వచ్చి రాగనె బండి ఆగిపోయింది.
ఎల్లన్న బండి దిగి పక్కనే వున్న ఎల్లమ్మ గుడి లో దేవుని మెుక్కడం చుసిన
అల్లుడు విసుగుతొ
దేవుడు లేడు ఇదంతా
కాలయాపన "అసలు దేవుడెవరు అన్నాడు కోపంతో. ..
బండి ముందుకు సాగుతోంది ...
ఎల్లన్న నెమ్మదిగా.
..సార్. .
చెప్పారా
అయ్యా
గా ...పట్టణాలలో పెద్ద చదువులు చదివిన మీరే
దేవుడు లేడంటే యేటాండి. .
అంతేందుకు నేనొక్కటి
అడుగుతా చెప్పండి. .
నీళ్ళంటే ఏమిటి?
అల్లుడు గారి సమాధానం H2O అన్నాడు. .
దానికీ నవ్విన ఎల్లన్న
మరియు గాలంటే అన్నాడు
అల్లుడు.: O2 అన్నాడు
అయ్యా. మీ పిచ్చి జవాబులు ఆపండి
ఎల్లన్న. ..
అందరిని నడిపించే శక్తి
వివిధ రుాపాలలొ వుంటుంది
నీరు, గాలి కూడా దేవుడే
దేవుడంటే నమ్మకం, భరొస. .
మనుషులు తమ ఇష్టమైన రుాపాలలొ కొలుచుకుంటారు..
మనందరిని నడిపించే శక్తియే దేవుడు. .
అన్నాడు. ..
ఎల్లన్న. .
కాసేపు మౌనం. ..
అంతలొ ఇల్లొచింది.
********
బండి దిగ్గన
అల్లుడు ఎల్లన్న ను కౌగింలించుకొని
నా ఆహంకారం తొలగించిన దేవుడవు
ఎల్లయ్యగారు అన్నాడు. .
వెల్మజాల నర్సింహ 🖋
బతుకమ్మ
తంగెడు పువ్వుల తల్లివి నువ్వే
బంగారు బతుకమ్మ
మా గుండెలలొ గుడి కడుతామె నవదినంబు
బతుకమ్మ
మా ఆడపడుచుల కరములె బతుకమ్మ
నిన్ను కొలిచేందుకు
ఆట పాటలే బతుకమ్మ
తెలంగాణా తల్లివై బతుకమ్మ
ప్రపంచనికే
పండుగైతివే బతుకమ్మ
గునుగు పువ్వులను గుబురుగా మలచి బతుకమ్మ
రంగు రంగుల పుష్పాలతొ కొలిచేదము బతుకమ్మ
దసరా పండగ ముందరా నిలిచి బతుకమ్మ
మా ఆసుర గుణములను తొలగించెదవు బతుకమ్మ
బతుకమ్మ. ..బతుకమ్మ
మా తెలంగాణా బతుకమ్మ
బంగారు బతుకమ్మ
మా గుండెలలొ గుడి కడుతామె నవదినంబు
బతుకమ్మ
మా ఆడపడుచుల కరములె బతుకమ్మ
నిన్ను కొలిచేందుకు
ఆట పాటలే బతుకమ్మ
తెలంగాణా తల్లివై బతుకమ్మ
ప్రపంచనికే
పండుగైతివే బతుకమ్మ
గునుగు పువ్వులను గుబురుగా మలచి బతుకమ్మ
రంగు రంగుల పుష్పాలతొ కొలిచేదము బతుకమ్మ
దసరా పండగ ముందరా నిలిచి బతుకమ్మ
మా ఆసుర గుణములను తొలగించెదవు బతుకమ్మ
బతుకమ్మ. ..బతుకమ్మ
మా తెలంగాణా బతుకమ్మ
********************
వెల్మజాల నర్సింహ🖋
వెల్మజాల నర్సింహ🖋
మంచి మాట Great motivated word
గెలుపు ఒక్కరి సొత్తు కాదు
.నిన్నని మరిచి
నేడు శ్రమించి చూడు రేపు
గెలుపు తప్పక నీ వాకిట
గెలుపు తప్పక నీ వాకిట
తలుపు తడుతుంది.
@
Defeat is not writing
@
Defeat is not writing
, victory is not everyone's money
.. Forget yesterday and watch
today and win tomorrow must win your door.
చంద్రయాన్ -2( Chandrayaan 2)
చంద్రయాన్ జాబిలి చేరా జాగు చేసేన
జామురాతిరిలొ జాబిలమ్మ జాడ కనబడలేదా
వేగంలో గమ్యం మరిచి
గగనంలొ వుండేన
మామాను చూడ ఆరాటంలో దారే మరిచిపోయేన
మనుషులు పంపిన బొమ్మని మబ్బులతొ కపేసేన
చంద్రయాన్-2 భారత జాతి తలమానికమా
మరోసారి కబురు పంపుమా. .
*******************
వెల్మజాల నర్సింహ 🖋
వెల్మజాల నర్సింహ 🖋
నవశకం
గగనానికి నిచ్చెన వేసి
చంద్ర మండలం చూసొద్దామా
మబ్బులతొ స్నేహం చేసి
చినుకులను పిలిచి వొద్దామా
కాశ్మీర్ కి 370 అధికరణానికి స్వస్తి
పలికి బంధం పెంచుకుంద్దామా
అందానికి పందెవేస్తే
కాశ్మీర్ ని ముందెద్దామా
డిస్కవరీ చానెల్ లో
సాహసానికి బాట యేద్దామా
భారత సంస్కృతి గొప్పదని చాటింపు
చేసేద్దామా
చేప పిల్లల మనం కుడా సంసారంలొ ఈదేద్దామా
సమయమే తెలియకుండా చాటింగ్ తొ బతుకే ద్దామా
దేశ సంరక్షణ విషయం లొ ఐక్యంగా పోరాడు ద్దామా
జీవితంలో మనిషి
ఊరంతా తిరుగొ
ద్దామా
కుల పిచ్చిని మాటుకు
ద్దామా
కుల పిచ్చిని మాటుకు
దాచి గొడవంత చేసేద్దామా
పొట్ట కుటికొసమే జీవన మని
పొట్ట కుటికొసమే జీవన మని
మరిచి ధనాన్ని
పొగెద్దామా
సుఖం వుంటుందాని
భ్రమతొరాజకీయమే నడిపే
ద్దామా
ఆది బీక్షువని మరచి
పొగెద్దామా
సుఖం వుంటుందాని
భ్రమతొరాజకీయమే నడిపే
ద్దామా
ఆది బీక్షువని మరచి
మహావిష్ణు వలె బతుకే ద్దామా
అక్షరం: ✍
అక్షరం మాట్లాడుతుంది సవాలక్ష న్యూస్ లతో
అక్షరం పోట్లాడుతుంది
నిత్యం విద్యార్థులతో
అక్షరం అనియు తానేై కాపాడుతుంది కొందరిని
అక్షరం పొట్టకోసిన
అబ్బని వారేందరొ
అక్షరం లక్షల విలువ దస్తావేజులలొ
అక్షరం మారితే బతుకే మరేను కొందరిది
అక్షరం ఆయుధం,
మనిషి మనుగడకు అవసరం
అక్షరం తొ పండితులై
ఆనందంగా జీవిస్తారు
అక్షరమే సత్యం నిత్యం నాటి జీవనం
"చిన్న నాటి మిత్రమా "
సమయంలేని పత్రమా
రాయలేని కాలమా రాలేను మనింపుమా
పిట్ట గుాడులలొ కుశలమా
బద్ధకం తొ బధరితనమా
ధనం వుందని ఆహంకరమా
ఇగొ" చీకటని తెలవని
చిన్ననాటి మిత్రమా
కుశలమా
జీవితం అనే రేసులొ గమ్యం గగనమా
తోచిన దారిలో పయనమా
తలంపున తరగతి గదిలో
అలరిముాక మిత్రమా
సంసార సాగర నౌక పెద్దతనమా
చిన్ననాటి మిత్రమా
కుశలమా.
🌿నర్సింహ.వి
చినుకులు
పలుచని పలుకే చులకన
చులకన మనసే విరహాన
విరహాన వాక్కే కలహాల
పడుచున పరుగే కరిగేన
కరిగిన వయసే ముసెలేన
వంకర సొగసు నెపమేన
నెరిసిన జుట్టు తెలిసేన
చులకన మనసే విరహాన
విరహాన వాక్కే కలహాల
పడుచున పరుగే కరిగేన
కరిగిన వయసే ముసెలేన
వంకర సొగసు నెపమేన
నెరిసిన జుట్టు తెలిసేన
రైతు
భూమికి నేస్తమా. ...మేము బతుకేందుకు అన్నమా
చదువుకొన్ని మిత్రమా
సరిలేరు యేవ్వరు ...
నీకష్టమా
పొలంలో నుంచి హలంతొ పసిడి తీసి
పంకజలొ పడి వుండేవు
అడవిలొ జీవనమా ఆరుద్రకు నేస్తమ
రేయింబవళు కష్టమా
బసవన్నలతొ విడదీయ రాని బంధమా
పచ్చని మెుక్కలతో సహాజీవనమా
మానవజాతికే వెన్నెముక రైతానేగా
చదువుకొన్ని మిత్రమా
సరిలేరు యేవ్వరు ...
నీకష్టమా
పొలంలో నుంచి హలంతొ పసిడి తీసి
పంకజలొ పడి వుండేవు
అడవిలొ జీవనమా ఆరుద్రకు నేస్తమ
రేయింబవళు కష్టమా
బసవన్నలతొ విడదీయ రాని బంధమా
పచ్చని మెుక్కలతో సహాజీవనమా
మానవజాతికే వెన్నెముక రైతానేగా
******************
వెల్మజాల నర్సింహ
వెల్మజాల నర్సింహ
నాటి పల్లెలు
చుట్టూ చెట్లు గడ్డి చామంతి పువ్వులు
గరక మధ్యలొ దారులు
గంగా నదిలాంటి స్వచ్ఛమైన నీళ్ళు
కనుమరుగైన పల్లెలలో
వసుదైక కుటుంబం పసందైన పిలుపులతొ
పల్లెంతా చుట్టాలు
సమిష్టిగా పనులతో
కనుమరుగైన పల్లెలలో
పల్లె లో ఒకటే బడి
అదే మా మెుదటి గుడి
పలక, బలపం సంచితొ
కాకుంటే లోపల సర్వ పిండితో
కనుమరుగైన పల్లెలలో
గరక మధ్యలొ దారులు
గంగా నదిలాంటి స్వచ్ఛమైన నీళ్ళు
కనుమరుగైన పల్లెలలో
వసుదైక కుటుంబం పసందైన పిలుపులతొ
పల్లెంతా చుట్టాలు
సమిష్టిగా పనులతో
కనుమరుగైన పల్లెలలో
పల్లె లో ఒకటే బడి
అదే మా మెుదటి గుడి
పలక, బలపం సంచితొ
కాకుంటే లోపల సర్వ పిండితో
కనుమరుగైన పల్లెలలో
వరకట్నం
వరకట్నమా...వధువుపాలిటపిశాచమా | |||||
కంప్యూటర్ యుగమా … కన్యలపాలిటశాపమా | |||||
ఆడపిల్లల తండ్రులగుంఢెలలొ నిత్యం రగులుతునా | |||||
కుంపటి వేదనమా … | |||||
కర్యెషు దాసి కరనెషుమంత్రి | |||||
భొజెషు మాతా షయనెషు రంభయాని | |||||
స్త్రీనిపూజిస్తారట ఈ దేశంలో | |||||
స్త్రీని గౌరవిస్తారట ఈ రాష్టము లో | |||||
అర్ధ రాత్రి స్వాతంత్ర్యం అంధకార బంధురం | |||||
అంగాగం దోపిడైన భారత మాత జీవితం | |||||
బడి పంతులైతె పది లక్షలు,ఇంజనీరైతె ఇరవైలక్షలు | |||||
బ్రతుకనెరిచిన బడి పంతులు …. కట్నలపోషకులు | |||||
అమెరికాలోడాలర్లుపండును | |||||
ఇండియాలోవరకట్నలు పండును | |||||
కొడుకుల కన్నతండ్రుల భాగ్యమా | |||||
అదృష్టవంతులు మీరు వడ్డించిన విస్తరి మీ జీవితం | |||||
కన్యాశుల్కం నాటి కాలమేసుమా | |||||
|
|||||
గురజాడ ,కందుకూరి స్ఫూర్తినీంపుకొని | |||||
వరకట్నపిశాచిని తరిమికొడధాం | |||||
Subscribe to:
Posts (Atom)
-
రేణుకా హృదయానందం భృగవంశ తపస్వినం క్షత్రియాణాం అంతకం పూర్ణం జమదగ్న్య్ం నమామ్యహం! పండుగ అంటే : సాంప్రదాయాలు, ఆచారాలు, శాంతిసహృద్భావా...