జీవితమంటే ఆత్మకథ లాగా అందమైన పుస్తకమేమి కాదు ఎన్నో ఆటుపోట్ల అనుభవాల ప్రయాణం.. గమ్యం తెలిసిన ఆశల పేజీ అసంపూర్ణమే
నేటి కథలు కవితలు
రేపటికి మాసిన గీతలువాటిలో ఎన్నో తల రాతలుకొన్నే పారే నది జలాలుఉప్పొంగే ఆలోచనలుఉప్పు లా చిటపటలుకవికలం రవి కిరణంఉషోదయం నవకవనం
*************
వెల్మజాల నర్సింహ ✍🏻
No comments:
Post a Comment