టెంగ్లీష్(英语)

 పేరుకు మాత్రమే ఇరవై ఆరు
ప్రపంచమే ఏలుతుంది
పొట్టిగా కొన్ని పదాలతో
అలవోకగా మరిన్ని మాటలతో
చమత్కారం గా, వెటకారం గా
అని భాషలలో దూరి
అలుకు పోతుంది.

సంస్కృతం మరిచాం
సంస్కృతి విడిచినాము
క్షమించు వదిలేసి
సారీ 'నే సొంతం చేశాం
ఎన్నో కొత్త పదాలు
మరెన్నో వాక్యాలు
ఏది సరైనదో
నిర్ధారణ కష్టమే సుమా!

చెప్పే వారు కరువాయే
వినేవారికి ఒప్పిక లేదు
బడిలోను అదే తంతు
సినిమా లో అదే గొంతు
ఇంగ్లీష్ భాష నువ్వే నేటికి బాషా !
తెలుగు భాష వెలగాలని ఆశ! 

नाममात्रे षड्विंशतिः
जगत् शासनं करिष्यति
कतिपयैः लघुशब्दैः सह
अधिकाधिकं शब्दैः सह
पेचीदा, प्रतिशोधकारी
तत् भाषासु
तरङ्गः गच्छति।

वयं संस्कृतं विस्मृतवन्तः
वयं संस्कृतिं त्यक्तवन्तः
क्षमस्व त्यजतु
क्षम्यतां, मम स्वामित्वम् अस्ति
अनेकाः नवीनाः शब्दाः
अनेकानि अधिकानि वाक्यानि
यत् सम्यक् अस्ति
सुमायाः निर्धारणं कठिनम् अस्ति!

ये तद् वदन्ति ते दरिद्राः
श्रोतारः न प्रत्ययन्ते
विद्यालये अपि तथैव भवति
चलचित्रे एव स्वरः
आङ्ग्लभाषा अद्यत्वे बाशा!
आशासे तेलुगुभाषा बहिः आगमिष्यति!
वेल्मजला नरसिंह  



 

1 comment:

  1. తెలుగు వెలగడం లేదని ఎవరన్నారు? ఒకప్పుడు తెలుగు ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే వెలిగేది. ఇప్పుడు ఇతర రాష్ట్రాలలోనూ, ఇతర దేశాలలోనూ, ఇతర ఖండాలలోనూ కూడా వెలుగుతోంది.

    ReplyDelete