పల్లవి:బుడి బుడి అడుగుల కిష్టయ్య
మేము పిలిచినా వెలా రావయ్య
ద్వారకా నగరిలో నువ్వు య్య
మా ద్వారం తెరిచితి
రావయ్య
చరణం: చిన్ని పాదాల కిష్టయ్య
మా చింతలు తీర్చ రావయ్య
పాయసం వండితి రావయ్య
మా పాపాలను కడుగేయాయ్య
:బుడి బుడి:
చరణం: అటుకుల కాలం కాదయ్య
కుచేలుడు ఇక్కడ లేడయ్య
వెన్న దొంగవని నేను
అనానైయ్య
గోపికనై పిలిచితి నైయ్య
:బుడి బుడి:
చరణం: గీతను చెప్పిన కిష్టయ్య
మా తల రాతలు మార్చ రావయ్య
బుడి బుడి అడుగులు వేయ్యయా
మాఇంటిని నందన వనం చెయ్యయా
వెల్మజాల నర్సింహ. 9.8.20
సమయోచితంగా బాగుంది. అభినందనలు.
ReplyDeleteKeka kaka
ReplyDelete