ఆ మధ్య ముంబయి నుండి ఊరికి దసరా సంబురాలకు రైలులో
బైలుదేరాను పక్కన ఆంధ్రవారు వున్నారు.
పిచ్చపాటి లొ భాగంగా కొంత గర్వంతో నాది
తెలంగాణా మా ఊరు
దుప్పెల్లి మాకు ముాడు
చెరువులునా, మాఊరిలొ అందరు వలస పోతున్నాం
అని చెప్పాసాగాను దానికి వారు గొళ్లున నవ్వడం తొ ఒకింత నానా పడ్డ.
అందులొ ఒక్కడు. ...ఒరేయ్ మా ఊరులొ సెరువుల్ లేవు కాని
ఊరంతా ఐక్యంగా వుంటూ ఎంతో అభివృద్ధి సాదించాము అని చెప్పసాగాడు.
అప్పుడు నాకు సిగ్గుగా అనిపించింది.
అవును" మా ఊరినిండా రాజకీయ గబ్బిలాలు సంచరిస్తూ తమ స్వార్థ కొసం జనాలను వాడుకుంటారు.
ఏ..రాజకీయ నాయకుడు ఊరి బాగు గురించి మాట్లాడాడు
ముాడు చెరువులునా
రెండు పంటలు పండించాడానికి కృషి చేస్త అని చెప్పాడు.
చెరువుల అనుసంధానం
గురించి
ప్రజలు అడుగాలేరు ఏందుకంటే పార్టీ ముఖ్యం .
"చదువుకున్నవారున్నా
ఊరు కొసం ఆలొచించే వారు సున్న "
రోడ్డులు సరిగా వుండావు
ఇంటికొక నేత వుంటాడు
ఆరుగులపై కూర్చొని "
చచ్చిన బర్రె బుడ్డేడు పాలిచెదాని చెప్పుకుంటారు.
పక్క ఊరులో మార్కెట్ యార్డు వచ్చిన
మన ఊరికి దవఖాన, సరైన రోడ్డు తేస్తానని
"
ఏ రాజకీయ నాయకుడి మేనిఫెస్టో లొ వుండాదు "
నాయకుడంటే తాటి వనంలో దవత్ ఇచ్చాడా లేదా బీర్ దుకాణం లొన.
ఆది వార్త కావాలి
"సిగ్గు లేని జనం "
ఊరికి మురికి కాలువ
నిర్మాణము లేదు.
వయసు పై బడిన వారి పెన్షన్ పై రాజకీయం .
దొరల కాలమే సుమా
ముాడు చెరువులు తవ్వంచారు.
కొత్త చెరువులో నీటిని వుంచాలని ఎవరు ఆలొచించారు
"వనరులున్నా ఊరు వలసలు తప్పని తీరు"
యువత వున్నా పాడుబడ్డ రెక్కుల శబ్ధ ఫొన్ లలొ పాటలు వింటూ
కాలం గడుపుతున్నారు.
యువత మేలుకో ఊరు బాగు కొసం ఆలొచించు
రాజకీయ ఆతితంగా.
వాట్సప్ లొ మాన ఊరు గురించి గొప్పగా రావాలని ఆశతో
మన ఊరులో ఒక్కడిని.
******
(వెలుమజాల నర్సింహ)