అంబేద్కర్ కాదుగా ఆలయంలో దేవుడు
పూజలతో కాదుగా పునీతమైయేదీ
అవమానమే ఆయధంగా మలిచిన వాడు
అంటరానితనాని మంటలలో వేసినా వాడు
అంబేద్కర్ కాదుగా ఒక జాతికి పితామహుడు
సకలజనుల
మేలుకోలుపిన సుార్యుడు
ఫొటో పెట్టుకు పూజలు చేస్తే
పెరిగేన నీ జ్ఞానం
మనవాడేనని డప్పులుకొట్టితే వచ్చేన సమానత్వం
చదివే తన ఆయుధమని
సమాజానికే సమాధానం చేప్పి
రాజ్యంగానే రాసిన గీతా చార్యుడు
అంబేద్కర్ కాదుగా అణాగారిని కులంవాడు
పెన్నుతొ రాజకీయాలను
పెకిలించిన వాడు
అంబేద్కర్ కాదుగా ఒక వర్గం వాడు
భారత యువతకు చదువుల గురువే వారు
అంబేద్కర్ కాదుగా విప్లవజ్యోతి
మేధావులకే గురువైన విజ్ఞానజ్యోతి
No comments:
Post a Comment