జీవితమంటే ఆత్మకథ లాగా అందమైన పుస్తకమేమీ కాదు. ఎన్నో ఆటుపోట్ల, అనుభవాల ప్రయాణం; గమ్యం తెలిసినా ఆశల పేజీ అసంపూర్ణమే.
కష్టపడుతూ ఒక్కోక్క మెట్టు ఎక్కుతూ పైకి
ఎదిగినా వాడికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది.అడ్డదారులో ఒక్కసారిగా పైకి ఎదిగే వాడికి
నువ్వెంత అనే అహంకారం ,గర్వం ఉంటుంది.
వెల్మజాల నర్సింహ ✍🏻
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి