జీవితమంటే ఆత్మకథ లాగా అందమైన పుస్తకమేమి కాదు ఎన్నో ఆటుపోట్ల అనుభవాల ప్రయాణం గమ్యం తెలిసిన ఆశల పేజీ అసంపూర్ణమే.
బాబాసాహెబ్ డా.బి.ఆర్.అంబేద్కర్ గారు ఆంగ్లేయుల
కాలంలో పుట్టింది మంచిదైంది ఇప్పుడుంటే పాలకులే గా చదువులుమీకేందుకాని అనే వారేమో మా గ్రంథాలలో లేదాని సనాతన ధర్మం కాదాని వాదించే వాళ్ళు
వెల్మజాల నర్సింహ ✍🏻
No comments:
Post a Comment