జీవితమంటే ఆత్మకథ లాగా అందమైన పుస్తకమేమీ కాదు. ఎన్నో ఆటుపోట్ల, అనుభవాల ప్రయాణం; గమ్యం తెలిసినా ఆశల పేజీ అసంపూర్ణమే.
కోట్లకు అధిపతైనా ఆయుష్షుకు పేదోడే, కొడుకులు కోడళ్లున్నా భార్య లేకుంటే బంధాలకు బలహీనుడే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి