జీవితమంటే ఆత్మకథ లాగా అందమైన పుస్తకమేమి కాదు ఎన్నో ఆటుపోట్ల అనుభవాల ప్రయాణం గమ్యం తెలిసిన ఆశల పేజీ అసంపూర్ణమే.
ఆ మనిషి కొట్టినా దెబ్బలు గుర్తుకు లేవు
నేర్పించిన అక్షరం గుర్తుతుంది
అమనిషి తిట్టినా తిట్లూ గుర్తులేవు
నాలో తీసుకొచ్చిన మార్పులు గుర్తుతుంది
నాన్న తరువాత అతనే
ఆ.. మనిషి. ..టీచర్
.*_
No comments:
Post a Comment