జీవితమంటే ఆత్మకథ లాగా అందమైన పుస్తకమేమి కాదు ఎన్నో ఆటుపోట్ల అనుభవాల ప్రయాణం గమ్యం తెలిసిన ఆశల పేజీ అసంపూర్ణమే.
పన్నెండు ఆకుల కాలం చెల్లింది కొత్త ఆకులు చిగురించాయి వాటిని రోజు చూస్తూ గడపడమే నూతన జీవితం.
వెల్మజాల నర్సింహ ✍🏻