జీవితమంటే ఆత్మకథ లాగా అందమైన పుస్తకమేమి కాదు ఎన్నో ఆటుపోట్ల అనుభవాల ప్రయాణం గమ్యం తెలిసిన ఆశల పేజీ అసంపూర్ణమే.
మొక్క పుట్టుకను మరియు ఎదుగుదలను చెడ్డ నీళ్లు ఆపలేవు
అలాగే తన గమ్యం తెలిసిన వారికి చెప్పుడు
మాటలు మరియు చెడ్డ స్నేహం అవరోధం కాదు
ఈశ్వరుడి కొడుకైనా ఈత రావాలిసిందే లేకుంటే భక్తి పేరుతో ముంచుడే భక్తులు మంచి వారే దేవుడికే తొందర